Surprise Me!

Srushti: విద్యార్థినిలే టార్గెట్.. అండం తీసుకుని రూ.15 వేలు చెల్లింపు! | Oneindia Telugu

2025-07-30 18 Dailymotion

The police investigation into the Srishti Test Tube Baby Center case is ongoing. The police have identified that Srishti Test Tube Baby Center and Indian Spermtech Company are related. Searches were conducted in this clinic. The owner Pankaj was questioned. Several documents were seized. On the other hand, Dr. Namrata filed a petition in the Secunderabad court. She questioned how the Telangana police would arrest in Secunderabad if a crime was committed in Vizag. Srushti.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, ఇండియన్ స్పెర్మ్టెక్ కంపెనీ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్లినిక్ లో సోదాలు నిర్వహించారు. యజమాని పంకజ్ ను విచారించారు. పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు డాక్టర్ నమ్రత సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. వైజాగ్ లో నేరం జరిగితే సికింద్రాబాద్ లో తెలంగాణ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారని ఆమె ప్రశ్నించారు.
#srushtitesttubebabycenter
#sperms
#indianspermtechclinic

Also Read

పోర్న్ వీడియోలు చూపించి వీర్య సేకరణ.. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో దారుణాలు! :: https://telugu.oneindia.com/news/telangana/semen-collection-after-showing-porn-videos-atrocities-at-universal-srishti-test-tube-baby-center-445339.html?ref=DMDesc

శబరి ఎక్స్ ప్రెస్ ప్రయాణ వేళల మార్పు- తిరుపతి టైం ఇలా, కొత్త నెంబర్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/railway-announces-new-number-and-changed-timings-for-sabari-express-444685.html?ref=DMDesc

వందేభారత్ రైళ్లు ఇక చర్లపల్లి కేంద్రంగా, తాజా నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/railways-to-launch-mega-coach-and-fright-maintenance-depo-in-cherlapally-444341.html?ref=DMDesc

Buy Now on CodeCanyon